The IPL 2020 is grabbing more eyeballs in the UK than the EPL
#Ipl2020
#Iplt20
#Kxipvsrr
#Rrvskxip
#CSK
#Srh
#Epl
#Englishpremierleague

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్.. సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పాత రికార్డులను బద్దలు కొడుతోంది. వ్యూవర్‌షిప్‌లో చరిత్ర సృష్టిస్తోంది. ఇదేదో భారత్‌లో అనుకుంటే పొరపాటే. ఐపీఎల్ మ్యాచ్‌లు ఎప్పుడు..ఎక్కడ నిర్వహించినా భారత్‌లో వ్యూవర్‌షిప్ భారీగా ఉంటుంది. టీఆర్పీ రేటింగ్స్ హైపిచ్‌కు చేరుకుంటుంటాయి.