IPL 2020: In Ruturaj Gaikwad MS Dhoni and CSK have a spark to ignite their hopes for next season.
#IPL2020
#RuturajGaikwad
#CSKvsKKR
#RavindraJadeja
#Spark
#MSDhonionRuturajGaikwad
#ChennaiSuperKings
#RahulTripathi
#KolkataKnightRiders
#VarunChakravarthy
#Cricket
#SamCurran
#ShardhulThakur

కరోనా కారణంగానే యువ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని అంచనా వేయలేకపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే.