Surprise Me!

Ind-Pak : Abhinandan Varthaman ను పట్టుకున్న పాక్ ఆర్మీ ఎంతలా భయపడిపోయిందో..!

2020-10-30 3 Dailymotion

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి అనంతరం భారత్‌కు చెందిన మిగ్-21 విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోవడంతో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను అక్కడి బలగాలకు చిక్కారు. ఆ తర్వాత అభినందన్ విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై పాక్ ఎంతలా తర్జనభర్జన పడిందో... ఎంతలా భయపడిపోయిందో... పాకిస్తాన్‌ విపక్ష పార్టీ ముస్లిం లీగ్‌-నవాజ్ అగ్ర నేత సాధిక్ తాజాగా పార్లమెంట్ సాక్షిగా వివరించారు.

#AbhinandanVarthaman
#IndianArmy
#PakArmy
#ImranKhan
#PakGovt
#IndianAirForce
#Pulwama
#Balakot

Buy Now on CodeCanyon