Chief Minister K Chandrasekhar Rao has inaugurated Rythu Vedika for Farmers at Kodakandla village of Jangaon district on Saturday.
#CMKCR
#RythuVedika
#KCRInauguratedRythuVedika
#ChiefMinisterKChandrasekharRao
#HyderabadRains
#Kodakandlavillage
#Jangaondistrict
#Farmers

రైతు వేదికల నిర్మాణంతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు నిర్మించిన దాఖలా లేదన్నారు. అభివృద్ది చెందిన అమెరికా,యూరోప్ లాంటి దేశాల్లోనూ రైతులకు ప్రత్యేక వేదికలు లేవన్నారు.