India vs Australia: Probable reasons why Suryakumar Yadav was not selected in Team India for Australia tour

#Sky
#Suryakumaryadav
#Bcci
#Ipl2020
#MumbaiIndians
#Mi
#Teamindia
#ViratKohli
#Indvsaus
#Indiavsaustralia
#Indvsaus2020

ఐపీఎల్‌లో గత రెండు, మూడు సీజన్లుగా సత్తా చాటుతున్నా.. ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టులో అవకాశం దక్కడం లేదు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన మూడు జట్లలో కూడా ఈ ముంబై బ్యాట్స్‌మెన్‌కు నిరాశే ఎదురైంది. అయినా ఏ మాత్రం సహనం కోల్పోని స్కై(సూర్య కుమార్ యాదవ్).. తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. వినూత్న షాట్లతో భారత 360గా ప్రశంసలు అందుకుంటున్నాడు.