AP CM Jagan paid tributes to great amara jeevi Potti Sriramulu gaaru on the occasion of AP Formation Day.
#APFormationDay
#APCMJagan
#Pottisriramulu
#APGovt
#AndhraPradeshFormationDay
#YSRCP
#AndhraPradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో (నవంబర్ 1) 64 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన వేడుకలకు హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు 'మా తెలుగు తల్లికి' గీతాలాపన అనంతరం జాతీయ పతాకం ఎగురేశారు.