Ram Pothineni Expecting a blockbuster script from ace director Trivikram Srinivas.
#Trivikram
#Ram
#Rapo19
#Rampothineni
#TrivikramSrinivas
#Sravanthimovies

టాలీవుడ్ లో నెవర్ బోఫోర్ అనే కాంబినేషన్స్ లో సినిమాలు చాలానే వస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రెగ్యులర్ హీరోలను పక్కనపెట్టి వేరే హీరోలతో వర్క్ చేయాలని ట్రై చేస్తున్నాడు.