WHO chief Tedros Adhanom Ghebreyesus says he is identified as contact of COVID-19 positive person

#who
#Worldhealthorganization
#Covid19
#Coronavirus
#TedrosAdhanom
#TedrosAdhanomGhebreyesus

ప్రపంచ ఆరోగ్య సంస్థకు కరోనా వైరస్ భయం పట్టుకుంది. కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలను చుట్టబెట్టిసన ఈ మహమ్మారి డబ్ల్యూహెచ్‌ఓనూ ఆక్రమించేలా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల 68 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డాడు. 12 లక్షల మందికి పైగా మరణించారు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించే డబ్ల్యూహెచ్‌ఓపైనా కరోనా వైరస్ ప్రభావం పడింది. డబ్ల్యూహెచ్‌ఓ అధినేత టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెసెస్‌కు కరోనా భయం పట్టుకుంది.