In Tamil Nadu Puja Performed In Kamala Harris’ Ancestral Village For Her Victory
#Uselections
#Uselection2020
#DonaldTrump
#KamalaHarris
#JoeBiden
#America
#Usa

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (74), ఎన్నికల బరిలో ఉన్న డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ (77) నువ్వానేనా అంటూ పోటీ పడుతున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ (55)కు ఇండియన్ అమెరికన్లు దాదాపుగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.