Surprise Me!

Visakhapatnam : విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో చెలరేగిన మంటలు.. టర్బన్ ఆయిల్ లీక్ కావడం వల్లే!

2020-11-05 753 Dailymotion

విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో గురువారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రొడక్షన్, ఎలక్ట్రికల్ యూనిట్లలో మంటలు చెలరేగాయి. టర్బన్ ఆయిల్ లీక్ కావడం వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

#Visakhapatnamsteelplant
#Visakhasteelplant
#Visakhapatnam
#AndhraPradesh
#steelplant
#Turbanoil
#APCMJagan

Buy Now on CodeCanyon