The World Tsunami Awareness Day 2020 is observed every year on 5 November with an aim to create ways to save lives in view of future disasters.
#Tsunami
#WorldTsunamiAwarenessDay2020
#IndonesiaTsunami
#IndianOceanearthquaketsunami
#japanTsunami
#USA
#సునామీ

జపాన్ దేశ సూచనతో ఐక్యరాజ్య సమితి 2015 డిసెంబరులో ప్రతి సంవత్సరం నవంబర్ 5వ తేదీన 'ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని' నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు వచ్చిన సునామీలలో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ చరిత్రలోనే అత్యంత భయంకరమైనదని నిపుణులు చెబుతున్నారు.