Surprise Me!

మెర్సిడెస్ బెంజ్ EQC 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

2020-11-05 45 Dailymotion

ఇటీవల కాలంలో దాదాపు అన్ని ఆటోమొబైల్ తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి విడుదల చేస్తున్నారు. దేశీయ మార్కెట్లో ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రారంభించబడ్డాయి.<br /><br />మెర్సిడెస్ బెంజ్ ఇటీవల తన EQC400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 99.3 లక్షలు.<br /><br />మేము ఇటీవల EQC 400 SUV ని డ్రైవ్ చేసాము. ఈ కొత్త EQC 400 SUV గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం..

Buy Now on CodeCanyon