First IPL final of Mumbai Indians without MS Dhoni as opponent captain.

#IPL2020finals
#IPLqualifier
#IPL2020Racetofinals
#MumbaiIndians
#ChennaiSuperKings
#CSK
#RohitSharma
#MSDhoni

ఆరోసారి టైటిల్ ఫైట్ సిద్దమైన ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకూ ఐదు ఫైనల్స్ ఆడగా.. నాలుగింటిలో గెలుపొందింది. 2010లో తొలిసారి ఫైనల్ చేరిన ముంబై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2013, 2015, 2017, 2019 సీజన్లలో ఆ జట్టు విజేతగా నిలిచింది. ఇప్పటి వరకూ ఆ జట్టు ఫైనల్ చేరిన ప్రతిసారి ప్రత్యర్థి జట్టులో ధోనీ ఉండటం విశేషం.