The Haryana government on Thursday passed a bill providing 75 per cent reservation for local candidates applying to private sector jobs in the state that pay less than 50,000 per month.
#75%JobsForLocals
#JobsForlocalcandidates
#Haryanagovernment
#75percentreservation
#PrivateSectorJobs
#PrivateJobsForLocals
#Jobs

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మెజార్టీ ప్రైవేట్ సెక్టార్ కొలువులు స్థానికులకే ఇస్తామని స్పష్టంచేసింది. ప్రైవేట్ కొలువుల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన బిల్లును హర్యానా అసెంబ్లీ ఆమోదించింది.