IPL 2020: Virat Kohli should be held accountable as RCB captain, 8 years a long time, says Gautam Gambhir
#RCB
#RoyalchallengersBangalore
#ViratKohli
#Rcbforever
#Gambhir
#Ipl2020
#RohitSharma

శుక్రవారం రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీసేన ఐపీఎల్ 2020 నుంచి నిష్క్రమించింది. ఫైనల్ చేరి మొదటిసారి కప్పు సాధించాలనే బెంగళూరు కోరిక అలాగే మిగిలిపోయింది.