Indian Space Research Organisation (ISRO) Polar Satellite Launch Vehicle (PSLV)-C49 carrying all-weather earth imaging satellite EOS-01 along with nine international customer satellites launched from Satish Dhawan Space Centre in Andhra Pradesh’s Sriharikota.

#PSLVC49
#EOS01
#ISRO
#EarthObservationSatellite
#orbit
#SatelliteEOS01
#Satishdhawanspacecentre
#KailasavadivooSivan
#ISROPSLVC49Successful
#PolarSatellite
#AndhraPradesh
#Sriharikota

భారత అంతరిక్ష పరిశోధక సంస్థ.. ఇస్రో మరో విజయాన్ని అందుకుంది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సీ49ను సక్సెస్‌ఫుల్‌గా అంతరిక్షంలోకి పంపించింది. నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి కొద్దిసేపటి కిందటే పీఎస్‌ఎల్వీని ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఎర్త్ అబ్వర్వేషన్ శాటిలైట్ ఈఓఎస్-01 సహా రెండు వేర్వేరు దేశాలకు చెందిన తొమ్మిది ఉపగ్రహాలను పీఎల్ఎల్వీ-సీ49 అంతరిక్షానికి మోసుకెళ్లింది.