TPCC working president and Malkajgiri MP A Revanth Reddy on Friday Lashes Out At TRS Leaders And KCR, KTR Over the distribution of Flood Relief Fund
#HyderabadFloods
#MalkajgiriMPRevanthReddy
#FloodReliefMoney
#TRS
#CMKCR
#KTR
#FloodReliefFund
#Rains
#Telangana

కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ జోనల్ ఆఫీసు ఎదుట రేవంత్‌రెడ్డి ఆందోళన నిర్వహించారు. టీఆర్‌ఎస్ నాయకులపై ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వరదసాయాన్ని టీఆర్‌ఎస్ నేతలు పందికొక్కుల్లా తినేస్తున్నారని ఆరోపించారు, వరదసాయం పంపిణీ నిధుల లెక్కలు బయట పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.