After three phases of voting for 243 Assembly constituencies in Bihar, counting of votes will be held on
November 10. The counting is likely to commence at 8 am.

#BiharElectionResults
#RJDLeadInEarlyTrends
#Biharelectionresults2020liveupdates
#TejashwiYadav
#DubbakaBypollsResults
#Electioncounting
#APCMJagan
#TRS
#DubbakaElections
#CMKCR
#DubbakaElections
#Congress
#BJP
#PostalBallot
#Siddipet
#Telangana
#Covidpatients
#BharatiyaJantaParty
#RashtriyaJantaDal
#ChiragPaswan

ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. దీన్ని ఏపీ ప్రజలు కూడా విశ్వసించారు. దీంతో జగన్ ఒంటరి కాదని నిరూపించేందుకు రాష్ట్ర ప్రజలంతా ఏకమయ్యారు. ఎన్నడూ లేని విధంగా జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇద్దామని భావించారు. దాని ఫలితమే గతేడాది ఎన్నికల్లో జగన్‌కు 151 సీట్ల విజయం. ఇప్పుడు అదే తరహాలో బీహార్‌లోనూ యువ తేజస్వి యాదవ్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఓటర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్ అంచనాలను గమనిస్తే తేజస్వికి ఒక అవకాశం ఇవ్వడం ద్వారా బీహార్‌లో ఏదైనా మార్పు వస్తుందేమో చూద్దామన్న ఆలోచన ఓటర్లలో కనిపిస్తోంది. గతంలో 15 ఏళ్ల క్రితం అచ్చు లాలూ కుటుంబ పాలన నుంచి బీహార్‌ను విముక్తం చేసేందుకు ఇలాగే ఒక్క ఛాన్స్ పేరుతో నితీశ్‌కు ఓటర్లు బీహార్ పగ్గాలు అప్పగించారు. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత తిరిగి ఓటర్లు అదే చేయబోతున్నారా అని అనిపిస్తోంది.