"If Rohit Sharma doesn't become India's captain, it's their loss, not Rohit's," Gambhir was quoted.
#RohitSharma
#GautamGambhir
#ViratKohli
#indvsaus2020
#SouravGanguly
#KLRahul
#RishabPanth
#JaspritBumrah
#Cricket
#TeamIndia
#TeamIndiaCaptain

ఐపీఎల్‌లో తిరుగులేని కెప్టెన్‌గా మారిన ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. హిట్‌మ్యాన్ నాయకత్వ లక్షణాలు, ముంబై ఇండియన్స్ ఆధిపత్య ప్రదర్శనపై అటు అభిమానులు.. ఇటు క్రికెట్ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అవకాశం దొరికితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా వెంటనే రోహిత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశాడు. వన్డేల్లో లేదా టీ20ల్లో.. కుదిరితే రెండు ఫార్మాట్లలో రోహిత్‌ను కెప్టెన్ చేయాలన్నాడు. ఈ నిర్ణయం తీసుకోకపోతే భారత క్రికెట్‌కే నష్టం జరుగుతుందని చెప్పాడు.