IPL 2020 | Devdutt Padikkal reveals the advice which he got from skipper Virat Kohli. The Karnataka lad also bagged the Emerging Player of the Season award.
#Virat
#ViratKohli
#RCB
#RoyalchallengersBangalore
#DevduttPadikkal
#Msdhoni
#Ipl2021

సక్సెస్‌ను ఏ మాత్రం తలకెక్కించుకోకుండా కష్టపడాలని తన సారథి విరాట్ కోహ్లీ సలహా ఇచ్చాడని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ తెలిపాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చి అందరి దృష్టిని ఆకర్షించిన పడిక్కల్.. తాజాగా మీడియాతో మాట్లాడాడు. తనకు ఇది ఆరంభం మాత్రమేనని, ఆటను ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు.