Surprise Me!

IPL Is Ready For Expansion - Rahul Dravid

2020-11-14 9,034 Dailymotion

Dravid added, "There are a lot of talented players who are not getting an opportunity to play." As per reports, a new team will be added ahead of IPL 2021.
#IPL
#RahulDravid
#IPLFranchise
#ViratKohli
#RohitSharma
#NCA
#IndianPremierLeague
#Cricket
#TeamIndia

ఐపీఎల్ విస్తరణపై టీమిండియా మాజీ సారథి, నేషనల్ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ సహ యజమాని మనోజ్‌ బదాలే రాసిన పుస్తకం ‘ఎ న్యూ ఇన్నింగ్స్‌' వర్చువల్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ద్రవిడ్‌ ఈ అంశంపై మాట్లాడాడు.

Buy Now on CodeCanyon