Thousands of people turned up in the capital of United States on November 14 to show support to Donald Trump and against the results of the presidential elections.
#presidentialelections2020
#DonaldTrump
#JoBiden
#WashingtonDC
#UnitedStates
#FreedomPlaza
#WhiteHouse
#India
#USA
#America

అమెరికా రాజధాని వాషింగ్టన్.. ఒక్కసారిగా వేడెక్కింది. లక్షలాది మంది నిరసనకారులతో నిండిపోయింది. రహదారులన్నీ కిటకిటలాడాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాపిస్తోన్న ప్రస్తుత పరిస్థితులను కూడా పట్టించుకోలేదు. పూర్తిస్థాయిలో ఎన్నికల పలితాలు వెలువడిన వెంటనే నిరసనకారులు ఈ ఆందోళనను చేపట్టారు. కొత్త అధ్యక్షుడు జో బిడెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారని, దొడ్డిదారిన ఎన్నికయ్యారంటూ నినదించారు.