Sivaji Raja's son vijay raja gem movie first look and motion poster launched by mass maharaj ravi Teja.
#GemMovie
#Coronavirus
#Gem
#Raviteja
#SivajiRaja
#Tollywood
#Vijayraja

యువ హీరో విజయ్ రాజా నటిస్తున్న కొత్త సినిమా ” జెమ్” . రాశీ సింగ్ , నక్షత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు, అలోక్ జైన్, అజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహా లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. పత్తికొండ కుమార్ స్వామి నిర్మాత. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ” జెమ్” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.