After facing heat, Suryakumar Yadav comments on Virat Kohli’s latest tweet to smoothen things
#ViratKohliPaperCaptain
#SuryakumarYadav
#INDVSAUS2020
#ViratKohliRohitSharmaRift
#SuryakumarYadavLikingControversialPaperCaptainTweet
#IPL
#SuryakumarYadavcommentsonViratKohlitweet
#TeamIndia
#ControversialMeme

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని రెండు రోజుల క్రితం పేపర్ కెప్టెన్‌గా అభివర్ణిస్తూ ఓ నెటిజన్ షేర్ చేసిన మీమ్‌ను లైక్ చేసిన ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్.. అంతలోనే మనసు మార్చుకున్నాడు. విరాట్ అభిమానుల ట్రోలింగ్ ఎఫెక్టో.. లేక భవిష్యత్తుపై కలిగిన భయమో తెలియదు కానీ అంతలోనే భారత కెప్టెన్‌ను కొనియాడాడు.