గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపధ్యంలోగ్రేటర్ హైదరాబాద్ లో ఈసారి కూడా గులాబీ జెండా రెపరెపలాడించాలని తెగ తాపత్రయ పడుతున్న టిఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టో ద్వారా గ్రేటర్ వాసుల దగ్గరకు ఓట్ల కోసం వెళ్లబోతోంది. ఈ క్రమంలో బుధవారం నాడు 16 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసిన టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేసింది.

#GHMCElections2020
#TRSGreaterElectionManifesto
#Hyderabad
#TRS
#KCR
#KTR
#GHMCElectionsschedule
#GHMCElectionsInTelangana
#GHMCElectionsNotification
#GHMCElectionsNominations
#GreaterHyderabadMunicipalCorporationElections
#ElectionCommission
#EC
#SEC
#Telangana