Surprise Me!

GHMC Elections 2020 : TTDP To Contest అన్ని చోట్లా పోటీ చేయము బలంగా ఉన్న చోట మాత్రమే : L Ramana

2020-11-19 3,740 Dailymotion

GHMC polls: The nominations process has started in Greater Hyderabad. TDP will contest ghmc elections, tdp telangana president L ramana said.
#GHMCElections2020
#tdptelanganapresidentLramana
#TTDPcontestghmcelections
#Hyderabad
#DubbakaElections
#TRS
#GHMCElectionsschedule
#GHMCpolls
#BJPcandidates
#GHMCElectionsInTelangana
#GHMCElectionsNotification
#GHMCElectionsNominations
#GreaterHyderabadMunicipalCorporationElections
#ElectionCommission
#Telangana

జీహెచ్ఎంసీ నగారా మోగింది. దీంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో మునిగిపోయాయి. భాగ్యనగర ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్- బీజేపీ మధ్య కనిపిస్తోంది. కాంగ్రెస్, ఎంఐఎం కూడా సత్తా చాటే అవకాశం ఉంది. అయితే బల్దియాలో తాము కూడా పోటీ చేస్తామని తెలుగుదేశం పార్టీ స్పష్టంచేసింది.

Buy Now on CodeCanyon