Surprise Me!

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముహూర్తం ఖరారు.. కరోనా కారణంగా తగిన జాగ్రత్తలతో!

2020-11-19 1 Dailymotion

Andhra Pradesh assembly's winter session will start on November 30th. Due to the only five days coronavirus,only five days sessions will hold,government might bring 3 ordinances.
#APassemblywintersession2020
#APCMJagan
#AndhraPradesh
#APassembly
#APAssemblySessions
#APGovt
#YSRCP

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో సమావేశాలను తక్కువ రోజులకు కుదించారు. ఈ సమావేశాల్లో 11 చట్ట సవరణలు,3 ఆర్డినెన్స్ బిల్లులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Buy Now on CodeCanyon