Surprise Me!

VVS Laxman - T Natarajan Will Be X-Factor For India In WT20 Next Year

2020-11-19 16,224 Dailymotion

“With the T20 World Cup scheduled next year - if you look at the Indian team, it requires someone good at the de@th. It is great to see the likes of Mohammed Shami and Navdeep Saini bowl with such confidence in the de@th. Natarajan being a left-armer will be the X-factor,” VVS Laxman told.
#VVSLaxman
#TNatarajan
#SunrisersHyderabad
#SRH
#IPL2020
#T20WorldCup
#Cricket
#TeamIndia

ఐపీఎల్ 2020 సీజన్‌లో తనదైన యార్కర్లతో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్.. బౌన్సర్లు, స్లో బాల్స్ కూడా వేయగలడని ఆ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. అంతేకాకుండా అవకాశమిస్తే టీ20 ప్రపంచకప్‌లో అతను భారత్‌కు కీలక బౌలర్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చిన నట్టూ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే.

Buy Now on CodeCanyon