Chief Minister YS Jagan Mohan Reddy to inaugurate 12-day Tungabhadra Pushkaralu set to begin this Friday. The district administration and Kurnool Municipal Corporation have arranged 23 pushkar ghats, 10 of which are in Kurnool city.
#TungabhadraPushkaralu
#Kurnool12dayTungabhadraPushkaralu
#APCMJagan
#andhrapradesh
#coronavirusnegativecertificate
#thermalscreeningtest
#pushkarghats
#Pushkaraluinstructions
#devotees
#KurnoolMunicipalCorporation

పవిత్ర తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లా ముస్తాబైంది. పుష్కరాలను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. దీనికోసం ఆయన శుక్రవారం మధ్యాహ్నం కర్నూలుకు రానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లను నిర్వహించారు. కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లను చేపట్టారు.