China has established a village 2 km within Bhutan's territory, very close to Doklam where the Chinese and Indian militaries had a tense standoff in 2017.
#ChinaBhutanBorder
#China
#ChinaSetsUpVillageInBhutan
#DoklamFaceOffSite
#IndiachinaStandoff
#Bhutan
#PMModi
#India
#IndiaChinaBorderDispute
#Ladakh
#SouthChinaSea
#IndianArmy
#Chinesemilitaries

ఇటు భారత్‌తో,అటు భూటాన్‌తో.. చైనా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూనే ఉంది. సరిహద్దు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని ఓవైపు ప్రకటనలు చేస్తూనే.. మరోవైపు విస్తరణవాద కాంక్షతో ముందుకు సాగుతోంది. భారత్‌తో తూర్పు లదాఖ్‌లోని సరిహద్దుల్లో గత ఏడు నెలలుగా ప్రతిష్ఠంభనకు తెరలేపిన చైనా... తాజాగా భూటాన్ భూభాగాన్ని ఆక్రమించింది. 2017లో భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన డోక్లాంకు అత్యంత సమీప భూభాగాన్ని చైనా ఆక్రమించడం గమనార్హం.