Surprise Me!

No Chinese Village Inside Bhutan మా సరిహద్దులో చైనా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు : భూటాన్

2020-11-21 1 Dailymotion

China has established a village 2 km within Bhutan's territory, very close to Doklam where the Chinese and Indian militaries had a tense standoff in 2017. but Bhutan’s Ambassador to India has denied claims made in the report, saying that “there is no Chinese village inside Bhutan”

#ChinaBhutanBorder
#China5FingerPalmStrategy
#China
#ChinaSetsUpVillageInBhutan
#DoklamFaceOffSite
#IndiachinaStandoff
#Bhutan
#PMModi
#India
#IndiaChinaBorderDispute
#Ladakh
#SouthChinaSea
#IndianArmy
#Chinesemilitaries

భూటాన్ సరిహద్దు భూభాగంలో చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని భూటాన్ అధికారులు స్పష్టం చేశారు. భూటాన్ దేశంలోకి సుమారు 2 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చి చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందంటూ జాతీయ, అంతర్జాతీయ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూటాన్ రాయబారి స్పందించారు.

Buy Now on CodeCanyon