Surprise Me!

GHMC Elections: కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ ను కుట్రపూరితంగా డిస్ క్వాలిఫై చేసే ప్రయత్నం

2020-11-21 6,967 Dailymotion

Telangana Congress working president and MP, A. Revanth Reddy was arrested And Hi Tension At Gajularamaram, Hyderabad. Revanth Reddy Serious On Returning Officers Over Kuna Srinivas Goud Nomination
#GHMCElections2020
#RevanthReddy
#KunaSrinivasGoudNomination
#Gajularamaram
#RevanthReddyarrest
#Telanagana
#Congress

కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ ను కుట్రపూరితంగా డిస్ క్వాలిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ రిటర్నింగ్ ఆఫీసు వద్ద మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసుకు బయలుదేరిన ఎంపీ రేవంత్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది

Buy Now on CodeCanyon