India vs Australia: All tickets for limited overs matches sold out within a day
#IndiavsAustralia2020
#INDVSAUSSeries
#TicketsSoldout
#LimitedOversSeries
#ODI
#T20ISeries
#ViratKohli
#RohitSharma

భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య త్వరలో ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల టిక్కెట్లన్నీ అమ్ముడైపోయాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాన్‌బెర్రాలో జరిగే మూడు వన్డేలు, సిడ్నీలో జరిగే మూడు టీ20ల మ్యాచ్‌ల టిక్కెట్లలను గత రెండు రోజులుగా విక్రయిస్తుండగా.. అవన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయట. ఇక కేవలం 2 వేల కంటే తక్కువ టిక్కెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని, అవి కూడా అతిత్వరలోనే అమ్ముడుపోనున్నాయని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు.