Suryakumar also revealed that he was under lot of pressure during that knock.
#ViratKohli
#SuryakumarYadav
#RohitSharma
#MumbaiSharma
#IndvsAus2020
#Cricket
#TeamIndia

యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 13వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను స్లెడ్జింగ్ చేయబోయిన వీడియో ఒకటి ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ గొడవ 'టాక్ ఆఫ్ ద సీజన్'గా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఆ ఘటన ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియాను ఎంపిక చేసిన మరుసటి రోజే జరగడంతో దానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది.