"I don’t know what was going on, to be honest, and what all were people talking about. But let me put this on record, I was constantly communicating with BCCI and Mumbai Indians," Rohit told.
#RohitSharma
#INDvsAUS2020
#IPL2020
#IndvsAus
#MumbaiIndians
#KLRahul
#ViratKohli
#TeamIndia
యూఏఈ వేదికగా ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ ఐదోసారి విజేతగా నిలిపాడు. అనంతరం హిట్‌మ్యాన్.. టీమిండియాతో ఆస్ట్రేలియాకు వెళ్లకుండా భారత్‌కు తిరిగి వచ్చాడు. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్ ఎన్‌సీఏలో కష్టపడుతున్నాడు.