Telangana BJP President Bandi Sanjay Press Meet Ahead Of GHMC Elections 2020

#GHMCelections2020
#BandiSanjayChallengesCMKCR
#BandiSanjayPressMeet
#TelanganaBJPPresidentBandiSanjay
#Charminar
#TRS
#Bhagyalakshmitemple
#Congress
వరద సాయం నిలిపివేయాలని తాను ఈసీకి లేఖ రాయలేదని... తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఎన్నికల కమిషనే తమకెలాంటి లేఖ అందలేదని చెప్పిందని... మరి ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.