GHMC Elections 2020 : L Ramana releases TDP greater Elections manifesto.
#Ghmcelections
#Ghmcelections2020
#Hyderabad
#RevanthReddy
#GHMC
#RevanthReddy
#Bandisanjay
#KishanReddy
#Bjp
#Trs
#TDP
#Lramana

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ చెప్పారు. సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల సందర్బంగా ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు