అంగవైకల్యం అవరోధం కాదని నిరూపించింది ఓ మహిళా సర్పంచ్. తనను చూసి ఎగతాళి చేసిన వారితోనే శభాష్ అనిపించుకునేలా తానేమిటో నిరూపించుకుంది. మనసుంటే మార్గం ఉంటుంది అన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది నాసిక్ జిల్లాకు చెందిన కవితా భొంద్వే.
#KavitaBhondwe
#Sarpanch
#Nashik
#SpeciallyAbledWoman
#Maharashtra