Surprise Me!

TFC President Narayan Das Narang Thanks To CM KCR ఇండియా ఫిలిం హబ్‌గా హైదరాబాద్..!!

2020-11-25 2 Dailymotion

Watch Telugu Film Chamber Of Commerce President Narayan Das Narang Thanks To CM KCR

#TeluguFilmChamberOfCommerce
#TFCPresidentNarayanDasNarang
#CMKCR
#TollywoodFilmIndustry
#reopeningoftheatres
#ghmcelectionmanifesto
#Hyderabad

రాష్ట్రంలో మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 50 శాతం వరకూ సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లను నిర్వహించుకునేందుకు అనుమతులిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం(నవంబర్ 24) నుంచే థియేటర్లు, మల్టిపెక్స్ లు ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొనడంతో నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతేకాదు.. టికెట్ల ధరను పెంచుకునే అధికారాన్ని కూడా యాజమాన్యాలకు కల్పిస్తున్నట్లు ఉత్తర్వులు చెప్పారు.

Buy Now on CodeCanyon