GHMC Elections 2020: BJP Candidate Kanjerla Annapurna Yadav to contest from SANATH NAGAR in the Greater Hyderabad Municipal Corporation elections
#GHMCElections2020
#BJPCandidateKanjerlaAnnapurna
#BandiSanjay
#SANATHNAGAR
#BJPCandidateAnnapurnaCampaign
#BJP
#CMKCR
#TRS
#AIMIM
#Oldcity
#Telangana
#Hyderabad
#బండి సంజయ్

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో సవాళ్లు,ప్రతిసవాళ్లు విసురుతున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం ఈ మూడు పార్టీల నేతల మధ్యే మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా సనత్ నగర్ బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణ ప్రచారంలో పాల్గొని తెరాస పై ఘాటు వ్యాఖ్యలు చేసారు.