Astrazenco and Oxford university have admitted that there was a manufacturing error in the covid-19 vaccine.
#OxfordCovid19Vaccine
#AdarPoonawalla
#OxfordVaccine
#COVID19
#coronavirusvaccine
#Covishield
#ICMR
#AstraZenecaCOVID19vaccine
#Coronavirus
#COVID19vaccine
#OxfordUniversity
#covaxin

కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కనుగొనేందుకు అన్ని ప్రయత్నాలు ఆయా దేశాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కొన్ని దేశాలు క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసి త్వరలోనే ఆయా ప్రభుత్వాల ఆమోదంతో వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 60.05 మిలియన్ ఉండగా మృతుల సంఖ్య 1.4 మిలియన్‌గా ఉంది. ఇక ఏడాది తర్వాత వ్యాక్సిన్ వస్తుందన్న సంతోషం ప్రజల్లో కనిపిస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్‌లు సిద్ధమైపోయి ఇక సరఫరా చేసేందుకు ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి.