Link : https://youtu.be/CqEDpw8Q2rE

Andhra Pradesh : Jagan Mohan Reddy launches Abhayam app for safety of women passengers.
#Ysjagan
#Ysrcp
#Andhrapradesh
#Amaravati
#Dishaapp
#Dishapolicestation
#Abhaya
#Abhayaapp

మహిళల రక్షణే ధ్యేయంగా ఏపీ పోలీస్‌శాఖ తెచ్చిన దిశ మొబైల్ అప్లికేషన్ 11 లక్షల డౌన్‌లోడ్స్‌ను అధిగమించి రికార్డు సృష్టించింది. తెలంగాణలో దిశ ఘటనతో మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టాన్ని తెచ్చేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీన్లో భాగంగా ఆపదలో ఉన్న మహిళలు తక్షణం పోలీసుల సాయం పొందేలా ప్రత్యేకంగా దిశ మొబైల్ అప్లికేషన్ తెచ్చారు.