Surprise Me!

ఎంజి గ్లోస్టర్ ఆఫ్-రోడ్ క్యాపబిలిటీస్

2020-11-30 90 Dailymotion

భారత మార్కెట్లో ఎంజి గ్లోస్టర్ భారతదేశంలో 28.98 లక్షల ధర వద్ద అధికారికంగా ప్రారంభించబడింది. గ్లోస్టర్ ఎస్‌యూవీ భారీ కొలతలు, లోడ్ చేయబడిన సామర్థ్యం మరియు విలాసవంతమైన క్యాబిన్‌ కలిగి ఉండటమే కాకుండా మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంది. అంతే కాకుండా ఈ ఎస్‌యూవీలో ఆఫ్-రోడ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. ఎంజి గ్లోస్టర్ క్యాపబిలిటీస్ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం..

Buy Now on CodeCanyon