GHMC Elections 2020: Here is the Update of GHMC Elections 2020 Polling. Police have deployed additional police forces in troubled and highly troubled areas.
#GHMCElections2020
#GHMCpolling
#TelanganaBJPchiefBandiSanjay
#AIMIM
#Hyderabad
#TRS
#KTR
#BJP
#Congress
#Telangana
#MaheshBhagwat
#AnjaniKumar

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారాన్ని జరిపి ఈరోజు గ్రేటర్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వివాదాస్పద ప్రచారాలు అనంతరం ఉద్రిక్తతల అనంతరం చోటుచేసుకుంటున్న ఈ పోలింగ్ సజావుగా సాగాలని పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాతబస్తీ పై ప్రత్యేకమైన నజర్ పెట్టింది పోలీసు యంత్రాంగం.