Surprise Me!

Ind vs Aus 3rd ODI : Should India Drop Jasprit Bumrah, Yuzvendra Chahal Ahead Of Last ODI ?

2020-12-01 100 Dailymotion

Team India getting ready for the final ODI against Australia in Canberra on December 2. Captain Virat Kohli and Head Coach Ravi Shastri must make urgent changes in the team.
#IndvsAus3rdODI
#IndVsAus
#JaspritBumrah
#YuzvendraChahal
#BhuvaneswarKumar
#DeepakChahar
#KuldeepYadav
#ShreyasIyer
#DavidWarner
#ViratKohli
#KLRahul
#HardhikPandya
#NavdeepSaini
#TeamIndia
#Cricket

కరోనాతో అంతర్జాతీయ క్రికెట్‌లో స్తబ్ధత నెలకొన్న నేపథ్యంలో ఆసీస్‌ పర్యటన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సూపర్‌ స్టార్లతో కూడిన జట్లు కావడంతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతాయనిపించింది. కానీ ఇప్పటికైతే భారత జట్టు ఆటతీరు అంచనాలకు తగ్గట్టు లేదు. అన్ని విభా గాల్లోనూ విఫలమై వరుసగా రెండు పరాజయాలతో మరో మ్యాచ్‌ ఉండ గానే సిరీస్‌ను కోల్పోయింది.

Buy Now on CodeCanyon