Surprise Me!

Rafale In India : భారత రక్షణ వ్యవస్థ సత్తాను చాటిన సంవత్సరంగా 2020..!!

2020-12-02 2 Dailymotion

భారత రక్షణ వ్యవస్థ సత్తాను చాటిన సంవత్సరంగా 2020.. చరిత్రలో మిగిలిపోనుంది. ఒకవైపు పాకిస్తాన్ చొరబాటు యత్నాలను తిప్పికొడుతూనే.. మరోవైపు చైనా దురాక్రమణను భారత్ సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. అదే సమయంలో- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ యుద్ధ విమానాలు ఈ ఏడాదే భారత అమ్ములపొదిలో చేరాయి.

#Rafale
#RafaleInIndia
#IndianAirForce
#IndianAirSpace
#Ambalaairbase
#RajnathSingh
#PMModi
#IndianArmy
#France
#India

Buy Now on CodeCanyon