Rohit Sharma's score of 119 against Australia in January is India's highest individual ODI score in 2020
#IndvsAus2020
#RohitSharma
#RohitSharma8YearLongStreakinODIs
#RohitSharmahighestindividualODIscorein2020
#HardikPandya
#RavindraJadeja
#ViratKohli
#RohitSharmaFitness
#IndVsAus
#KLRahul
#ShreyasIyer
#JaspritBumrah
#YuzvendraChahal
#NavdeepSaini
#TeamIndia
#Cricket

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో వరుసగా ఎనిమిదో ఏడాది కూడా భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో ఏ ఒక్క భారత ఆటగాడు కూడా మూడంకెల స్కోరు అందుకోలేదు. ఈరోజు జరిగిన మూడో వన్డేలో హార్దిక్ పాండ్యా చేసిన 92 పరుగులే అత్యధికం. దీంతో 2020లోనూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ రోహిత్ నిలిచాడు.