MS Dhoni tells me that if we take the match to the end, then a lot of runs can be scored: Ravindra Jadeja
#IndvsAus2020
#HardikPandya
#RavindraJadeja
#ViratKohli
#RohitSharma
#IndVsAus
#KLRahul
#ShreyasIyer
#JaspritBumrah
#YuzvendraChahal
#NavdeepSaini
#TeamIndia
#Cricket

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన చిట్కాతోనే మూడో వన్డేలో చెలరేగానని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకెళ్తే సునాయసంగా భారీ స్కోర్ చేయవచ్చని మహీ చెప్పాడని, ఆ ఫార్మూలతోనే రాణించానన్నాడు.