Surprise Me!

Hardik Pandya : I Really Didn’t Know What Misogynistic Meant

2020-12-04 246 Dailymotion

Hardik Pandya on public remarks over his Koffee with Karan comments
#Hardikpandya
#KlRahul
#Teamindia
#Indvsaus
#Indiavsaustralia

తన జీవితంలోనే అత్యంత వివాదస్పద ఘటనగా మిగిలిపోయిన 'కాఫీ విత్ కరణ్'షో‌పై టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి స్పందించాడు. ఈ వివాదాన్ని ప్రపంచం మరిచిపోయినా.. ఆ ఘటన వల్ల తనకైనా గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని తెలిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొడుతున్న ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్.. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి గడ్డు క్షణాలను గుర్తు చేసుకున్నాడు.

Buy Now on CodeCanyon