GHMC elections: Telangana Congress Chief Uttam Kumar Reddy resigns after flop performance
#Ktr
#Cmkcr
#Hyderabad
#Telangana
#Ghmcelections
#Ghmcelectionresults
#Ghmcresults
#Bjp
#Trs
#UttamKumarReddy
#RevanthReddy
#Congress
#Tpcc

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మేయర్ పీఠం దక్కించుకుంటామంటూ ఎన్నికల ప్రచారంలో ఎంతో ధీమాగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలకు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశనే నింపాయి.